మున్సిపాలిటీ సిబ్బందిని ప్రాసిక్యూషన్ సిఫార్సు చేసిన నజాహా
- June 30, 2021
కువైట్: కువైట్ అవినీతి నిరోధక శాఖ- నాజాహా కువైట్ మున్సిపాలిటీ ఉద్యోగులను న్యాయ విచారణకు తరలించాలని సిఫార్సు చేసింది. అధికార పత్రాలను ఫోర్జరీ చేసినందుకు మున్సిపాలిటి సూపర్ వైజర్ తో పాటు ఇతర సిబ్బందిపై చట్టంలోని 2016, నెం.2 మేరకు విచారణ జరపాల్సిందిగా కోరింది. అయితే..ఫోర్జరీ డాక్యుమెంట్ల ప్రత్యేకతతో పాటు ఫిర్యాదుదారుల వివరాలను వెల్లడించలేదు. ఇదిలాఉంటే..ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని నాజాహా వెల్లడించింది. అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసే వారి వివరాలను తాము గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







