ఒమన్‌లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 44 మంది మృతి
- June 30, 2021
మస్కట్: గడచిన 24 గంటల్లో ఒమన్‌లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 268545కి చేరుకుంది. 234861 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 3100 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







