అబుదాబీలో 200 మిలియన్ డాలర్లతో ఆసుపత్రి ప్రారంభం
- March 08, 2016
ఎన్ఎమ్సి హెల్త్ కేర్ యూఏఈ ప్రైవేట్ సెక్టార్లో అతి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించారు. 200 మిలియన్ డాలర్లతో అబుదాబీలోని ఖలీఫా సిటీలో ఎన్ఎమ్సి రాయల్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా దీన్ని నిర్మించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఎన్ఎమ్సి రాయల్ హాస్పిటల్ని ప్రారంభించారు. 800 మంది అధికారులు, ప్రముఖులు, ఇతర మెడికల్ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 8000 మంది ఉద్యోగులు, 1000 మంది డాక్టర్లతో ఎన్ఎమ్సి హెల్త్ కేర్ సేవల అందిస్తోందని చెప్పారు సిఇఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ బి.ఆర్.శెట్టి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







