యూఏఈ, వియెత్నాం, ఇతియోపియా,ఆప్గనిస్తాన్ నుంచి వచ్చేవారిపై సౌదీ అరేబియా ఎంట్రీ బ్యాన్

- July 03, 2021 , by Maagulf
యూఏఈ, వియెత్నాం, ఇతియోపియా,ఆప్గనిస్తాన్ నుంచి వచ్చేవారిపై సౌదీ అరేబియా ఎంట్రీ బ్యాన్

సౌదీ అరేబియా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, వియెత్నాం తదితర దేశాల నుంచి వచ్చే వారికి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశానికి అర్హత లేదంటూ సౌదీ అరేబియా స్పష్టం చేసింది. జులై 4 నుంచి పైన పేర్కొన్న దేశాలతోపాటు ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే విమానాల్ని కూడా రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. జులై 4 తర్వాత పై దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ విధిస్తున్నట్లు సౌదీ తెలిపింది. ఆ రోజు కంటే ముందు వచ్చే పౌరులకు మాత్రం క్వారంటైన్ నుంచి వెసులుబాటు కల్పిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com