కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: ఆరు ఆహార విక్రయ కేంద్రాల పై చర్యలు

- July 03, 2021 , by Maagulf
కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: ఆరు ఆహార విక్రయ కేంద్రాల పై చర్యలు

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, సీబ్ మార్కెట్‌లోని ఆరు ఆహార విక్రయ కేంద్రాలకు కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తం 33 తనిఖీల్ని మస్కట్ మునిసిపాలిటీ, సీబ్ ప్రాంతంలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరు విక్రయ కేంద్రాల్లో ఉల్లంఘనల్ని గుర్తించి నోటీసులు జారీ చేశారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com