ప్రత్యేకమైన రిటెయిల్ షాప్ ప్రారంభించిన బాటెల్కో
- July 06, 2021
బహ్రెయిన్: బాటెల్కో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రూపొందించిన ప్రత్యేకమైన రిటెయిల్ షాప్ అందుబాటులోకి వచ్చింది. జల్లాక్లో దీన్ని ప్రారంభించారు. వాక్ ఇన్ షాప్ మాత్రమే కాదు, డ్రైవ్ త్రూ విధానం అలాగే పూర్తిగా క్యాష్ లెస్ విధానంలో దీన్ని రూపొందించారు. మోడర్న్ ఇంటర్నేషనల్ రిటెయిల్ ట్రెండ్స్ ఇక్కడ లభ్యమవుతాయి. రోజులో 24 గంటలూ ఈ షాప్ తెరిచి వుంటుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జల్లాక్ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. బిఐసి, యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ వద్ద వుందిది. కొత్త బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఈ ప్రాంతంలో అందుబాటులోకి రానుంది. సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







