ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకే ప్రవేశం
- July 06, 2021
కువైట్: ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి అనుమతించనున్నారు. ఆన్ అరైవల్ వీసా కలిగి, చెల్లుబాటయ్యే రెసిడెన్సీ లేనివారికి ఇది వర్తించదు. కరోనా ఎమర్జన్సీ కమిటీ, కువైట్ సందర్శించేవారికి వీసాలు జారీ చేయడంలేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. విదేశాల్లో నిలిచిపోయిన రెసిడెంట్స్ సంఖ్య 400,000 వరకూ వుంటుందనేది ఓ అంచనా. వారిలో కొంతమంది మాత్రమే అనుమతి పొందిన వ్యాక్సిన్ రెండు డోసులూ పొంది వున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







