బహ్రెయిన్ పర్యటనకు వెళుతున్న ఆచార్య కోదండరాం !!
- June 03, 2015
బహ్రెయిన్ లోని '' నవ తెలంగాణ సమాజం '' ఆధ్వర్యం లో జూన్ 12 న 2015 జరగబోతున్న రాష్ట్ర తోలి 'అవతరణ దినోత్సవానికి' తెలంగాణా జె ఏ సి అధ్యక్షుడు కోదండరామ్, ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, కన్వినర్ అడ్వకేట్ జె ఏ సి. ఏం. రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ మరియు ఈ కార్యక్రమానికి వివిధ దేశాల తెలంగాణా ప్రతినిధులు హాజరు కాబోతున్నట్టు నవ తెలంగాణ సమాజం అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డ్డి పత్రిక ప్రకటన విడుదల చేసారు,
- ఈ కార్యక్రమంలో ని ముఖ్య విభాగాలు,
1. ఎన్ టి ఎస్ వెబ్ సై టు ఆవిష్కరణ
2. వ్యక్తిత్వ వికాస కేంద్రం ఏర్పాటు
3. కార్మికుల కోసం వ్యక్తిగత ప్రమాద భీమ పతకం ఏర్పాటు,
మరియు పలు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ కోదండ రామ్ గారి ఆద్వర్యంలో నిర్వహించబోతున్నారు,
ఇట్లు,
దేవేందర్ రెడ్డి నంగి
నవ తెలంగాణ సమాజం కార్యవర్గం,
వ్యవస్తాపక సభ్యులు మరియు అధ్యక్షులు,
బహ్రెయిన్
00973-37300709
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







