ప్రభుత్వ అలాగే మినిస్ట్రీ సందర్శకుల కోసం కోవిడ్ 19 కొత్త నిబంధనలు
- July 08, 2021
యూఏఈ: ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లు అలాగే మినిస్ట్రీలను సందర్శించాలనుకునే వ్యాక్సిన్ పొందని వ్యక్తులు.. తప్పనిసరిగా పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ సమర్పించాల్సి వుంటుందని,ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమల్లోిక వస్తుందని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఎఫఎహెచ్ఆర్) స్పష్టం చేసింది.48 గంటల ముందుగా తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటవుతుంది. ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లు అలాగే మినిస్ట్రీస్ని సంప్రదించేవారికి సంబంధించి విడుదల చేసిన తాజా రూల్స్‌లో ఈ నిబంధన చేర్చడం జరిగింది.ట్విట్టర్ వేదికగా ఎఫ్ఎహెచ్ఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులు, సందర్శకులు, ఔట్ సోర్సింగ్ మరియు సర్వీస్ కంపెనీలు లేదా ఉద్యోగులు కానివారెవరైనా ఈ నిబంధన పాటించాల్సిందే.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







