14,600 డ్రైవింగ్ లైసెన్సుల రద్దు

- July 08, 2021 , by Maagulf
14,600 డ్రైవింగ్ లైసెన్సుల రద్దు

కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ 14,600 డ్రైవింగ్ లైసెన్సుల్ని రద్దు చేసింది వలసదారులకు సంబంధించి. లైసెన్సు కలిగిన వ్యక్తులు తమ ప్రొఫెషన్ మార్చుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.కొత్త ప్రొఫెషన్, ఈ డ్రైవింగ్ లైసెన్సు కలిగి వుండడానికి అనుమతించబడదు. ప్రస్తుతం 1,575,000 డ్రైవింగ్ లైసెన్సులు కలిగినవారున్నారు కువైట్‌లో. వీరిలో 670,000 మంది కువైటీలు కాగా, 850,000 మంది వలసదారులు. 30,000 మంది బెడౌన్లు, 25,000 మంది గల్ఫ్ పౌరులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com