వ్యాక్సినేషన్ లక్ష్యం: 36 శాతం చేరుకున్న ఒమన్
- July 08, 2021
మస్కట్: 1,226,293 మందికి వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ వెల్లడించారు.ఇప్పటిదాకా 1,936,330 డోసుల వ్యాక్సిన్ అందుబాటులోిక వచ్చిందనీ, వీటిల్లో 1,518,864 డోసుల వ్యాక్సిన్ అందించడం జరిగిందని అన్నారు.ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా వుండాలని, కరోనా నిబంధనలు పాటించాలని డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది చెప్పారు.టార్గెట్ చేసిన గ్రూపుల్లో 65 నుంచి 70 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.ఆగస్టు చివరి నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







