పనిమనిషిని చంపిన కేసులో కువైటీ మహిళకు పదేళ్ళ జైలు
- July 08, 2021
కువైట్ సిటీ: న్యాయమూర్తి అల్ అరిది, ఓ కువైటీ మహిళకు పదేళ్ళ జైలు శిక్ష విధించారు. తన పనిమనిషిని నిందితురాలు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో నిరూపితమయ్యింది. కాగా, ఇదే కోర్టు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితురాలిపై అభియోగాల్ని తిరస్కరించింది. హత్య విషయమై నిందితురాలి భర్త పాత్రను నిర్ధారించిన న్యాయస్థానం అతనికి ఏడాది జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







