శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం..

- March 09, 2016 , by Maagulf
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com