సినోఫామ్ వ్యాక్సినేషన్ పొందినవారికి కింగ్ ఫహాద్ కాజ్వే ద్వారా అనుమతి
- July 12, 2021
సౌదీ అరేబియా: సినోఫామ్ మరియు సినోవాక్ వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్ పొందినవారు సౌదీ అరేబియాలోకి కింగ్ ఫహాద్ కాజ్వే ద్వారా రావొచ్చని సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే, సౌదీ అరేబియాలో అనుమతి పొందిన ఫైజర్ బయో ఎన్ టెక్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా లేదా మోడెర్నా వ్యాక్సిన్లలో ఏదో ఒకటి బూస్టర్ డోసు పొందవలసి వుంటుంది. అలాగే, నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ 24 గంటలలోపు తీసుకున్నది సమర్పించాలి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







