ఇండియా - దుబాయ్: ప్రత్యేక విమానం ద్వారా 95 మంది హెల్త్ కేర్ వర్కర్ల రాక
- July 12, 2021
దుబాయ్: కోవిడ్ నేపథ్యంలో విమానాల రద్దు కారణంగా ఇండియాలోనే వుండిపోయిన దుబాయ్ జులేకా హాస్పిటల్ హెల్త్ కేర్ వర్కర్లు 95 మంది ఎట్టకేలకు దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి ప్రత్యేక అనుమతితో వీరిని దుబాయ్ రప్పించారు. తమ డాక్టర్లు, నర్సులను తిరిగి రప్పించడం ఆనందంగా వుందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఎమిరేట్స్ విమానాల ద్వారా హెల్త్ కేర్ వర్కర్స్, వారి కుటుంబ సభ్యులు దుబాయ్ చేరుకోవడం జరిగింది. కోచి, బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా వవీరంతా రావడం జరిగింది.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







