కోవిడ్ 19: 1.3 మిలియన్ల మందికి పైగా వ్యాక్సినేషన్
- July 12, 2021
ఒమన్: ఒమన్‌లో నిర్దేశిత కేటగిరీకి చెందిన జనాభాలో 30 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, సుల్తానేట్‌లో 1,359,065 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.ఇది నిర్దేశిత లక్ష్యంలో 38 శాతంగా చెప్పవచ్చు. 80 శాతం మంది ఒక డోస్ అందుకోగాన, 20 శాతం మంది రెండు డోసుల వ్యాక్సినేషన్ పొందారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







