వృద్దులకు వాక్-ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్లు
- July 13, 2021
బహ్రెయిన్: ముందస్తు అప్పోయింట్మెంట్ అవసరం లేకుండానే వృద్ధులకు టీకాలు వేయడానికి సనాబిస్లోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో రెండు హాళ్లను కేటాయించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
50 ఏళ్ళు పైబడినవారు, వ్యాక్సిన్ కొరకు ఎటువంటి అప్పోయింట్మెంట్ అవసరం లేకుండా నేరుగా సనాబిస్లోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రెండు హాళ్లకు వెళ్లి పొందవచ్చు. సినోఫార్మ్ టీకా యొక్క రెండవ మోతాదును పూర్తి చేసిన తర్వాత బూస్టర్ షాట్లకు అర్హత ఉన్నవారు కూడా ఇక్కడ వ్యాక్సిన్ పొందవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







