ఈద్: మస్కట్‌లోని సెంట్రల్ మార్కెట్ మూసివేత

- July 13, 2021 , by Maagulf
ఈద్: మస్కట్‌లోని సెంట్రల్ మార్కెట్ మూసివేత

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్ సెంట్రల్ మార్కెట్ (వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్) కోసం జులై 17 నుంచి జులై 29 వరకు పని సమయాల్ని ప్రకటించింది. కోవిడ్ 19 - సుప్రీం కమిటీ సూచనల మేరకు, ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్కెట్ తెరచి వుంచాలని నిర్ణయించారు. కాగా, ఈద్ అల్ అధా తొలి మూడు రోజులు అలాగే శుక్రవారాల్లో మార్కెట్ మూసివేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com