ఎక్కువ జనాభా వున్న ప్రాంతాల్లోని వలసదారులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత
- July 13, 2021
కువైట్: సుప్రీం అడ్వయిజరీ కమిటీ - కరోనా, ఛైర్మన్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా మాట్లాడుతూ, అథారిటీస్, ఎక్కువ జనాభా వున్న ప్రాంతాల్లోని వలసదారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యత కల్పించనున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ లభ్యత ఆధారంగా వ్యాక్సిన్లను అందిస్తారు. లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ లాంటివి మళ్ళీ విధించే ఆలోచన లేదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







