వ్యాక్సిన్ల మిక్సింగ్ శ్రేయస్కరమే: వెల్లడించిన మినిస్ర్టీ ఆఫ్ హెల్త్
- July 14, 2021
సౌదీ అరేబియా: కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సిన్ల మిక్సింగ్ శ్రేయస్కరమేనని మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ అల్ అబ్దాలీ వెల్లడించారు. వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న వివరాల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారనీ, అది తగదనీ, ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనల ఫలితాల ఆధారంగా శాస్ర్తీయ నిర్ధారణకు వచ్చిన తర్వాతే, వివిధ రకాల వ్యాక్సిన్లను మిక్స్ చేయడం శ్రేయస్కరమని తేల్చినట్లు అల్ అబ్దాలీ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







