ఈద్ సెలవుల్లో బర్త్ సర్టిఫికెట్ల దరఖాస్తులు ఎలక్ర్టానిక్ పద్ధతిలో మాత్రమే
- July 14, 2021దోహా: మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా జన్మించిన చిన్నారుల బర్త్ సర్టిఫికెట్లు ఈద్ అల్ హదా సెలవుల్లో ఎలక్ర్టానిక్ పద్ధతిలో మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తుదారులు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెబ్ సైట్ లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఉమెన్స్ హెల్త్ మరియు, రీసెర్చ్ సెంటర్ వద్ద ఉదయం 9.30 నిముషాల నుండి మధ్యాహ్నం 12.30 నిముషాల వరకూ బర్త్ సర్టిఫికెట్లను పొందవచ్చును. ఖతార్ పోస్టు ద్వారా కూడా వాటిని పొందే అవకాశం ఉంది. డెత్ సర్టిఫికెట్లు హ్యుమానిటేరియన్ సర్వీసెస్ కార్యాలయం వద్ద ఈద్ అల్ హదా సెలవు నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ పొందవచ్చు. బర్త్ మరియు డెత్ సంబంధింత అప్లికేషన్లు ఈద్ సెలవు నేపథ్యంలో రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్