అబుధాబిలో స్టే హోం ఆదేశాలు..సోమవారం నుంచి అమలు
- July 16, 2021
అబుధాబి: ఈ నెల 19 నుంచి పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నట్లు అబుధాబి వెల్లడించింది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అబుధాబి వ్యాప్తంగా స్టెరిలైజేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రజలు స్టెరిలైజేషన్ ప్రోగ్రాంకు తమ వంతు సాయంగా ఇళ్లలోనే ఉండాలని కోరింది. లాక్ డౌన్ అమలు సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని పేర్కొంది. ఫుడ్, మెడిసిన్ వంటి అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావాలాని, అదీ కూడా http://http://adpolice.gov.ae లింక్ ద్వారా ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే బయటికి రావాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







