కువైట్: ఆస్పత్రిలో భారతీయుడి ఆత్మహత్య
- July 16, 2021కువైట్ సిటీ: కువైట్ లోని ఫర్వానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అతను కొన్నాళ్లుగా మానసికంగా ఒత్తిడికి లోనైట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఇదే ఆస్పత్రిలో మృతుడు చికిత్స పొందుతున్న విభాగంలోనే కొన్ని ఆందోళనకర ఘటనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్లు తన సోదరుడి ప్రాణాలు కాపాడలేకపోయారంటూ ఓ వ్యక్తి ఆస్పత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత అదే విభాగంలో చికిత్స పొందుతున్న భారతీయుడు మరింత ఆవేదనకు గురయ్యాడు. రెండో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ