12 నుంచి 15 ఏళ్ళ లోపువారికి కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ వచ్చేవారంలో ప్రారంభం

- July 16, 2021 , by Maagulf
12 నుంచి 15 ఏళ్ళ లోపువారికి కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ వచ్చేవారంలో ప్రారంభం

కువైట్: వచ్చే వారం నుండి 12 ఏళ్లు అలాగే 15 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు కోవిడ్ 19 వ్యాక్సిన్లను అందించే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కువైట్ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. సెప్టెంబరులో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికంటే ముందే, ఈ వయసు పిల్లలందరికీ వ్యాక్సిన్లు అందించాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు మినిస్ర్టీ స్పష్టం చేసింది. మినిస్ర్టీకి చెందిన అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారు తమ పిల్లలకు వ్యాక్సినేషన్, ఎంపిక చేసిన కేంద్రాలలో ఇప్పించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com