ఉల్లంఘనలు: బహ్రెయిన్‌లో 1,000 ప్రకటనల తొలగింపు
- July 16, 2021
బహ్రెయిన్: నార్తరన్ రీజియన్ మున్సిపాలిటీ, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెయ్యి ప్రకటనల్ని ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తొలగించింది. మున్సిపాలిటీ జనరల్ మేనేజర్ లామియా అల్ ఫదాలా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధించామని చెప్పారు. లైటింగ్ స్థంభాలపై ప్రకటనలు పెట్టడం, వీధుల్లో భవనాలపై పోస్టర్లు అంటించడం వంటి ఉల్లంఘనలు వీటిలో ఉన్నాయి. ప్రకటన కర్తలు ఖచ్చితంగా నిబంధనలు పాఠించాలని అల్ ఫదాలా హెచ్చరించారు. ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







