దుబాయ్ టూరిస్టులకు ట్రావెల్ రూల్స్ అప్డేట్స్ విడుదల చేసిన ఎమిరేట్స్
- July 16, 2021
దుబాయ్: దుబాయ్‌కి చెందిన ప్రముఖ క్యారియర్ ఎమిరేట్స్ తమ విమానాల ద్వారా దుబాయ్‌కి వచ్చేవారికీ, దుబాయ్ నుండి వెళ్లేవారికీ ట్రావెల్ నిబంధనల అప్డేట్స్ తెలియచేశాయి. దుబాయ్ నుండి వెళ్లేవారు కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తమ వెంట తీసుకు రావల్సి ఉంటుంది.. వారు, వెళ్లాల్సిన దేశాల్లో ఈ మేరకు ఖచ్చితమైన నిబంధన ఉంటే, ఆయా దేశాలు ఎప్పటికప్పుడు నిబంధనలను మార్చుతున్న దర్మిలా వాటికి అనుగుణంగా ప్రయాణికులు వ్యవహరించాలి. ఎమిరేట్స్ తమ ప్రయాణికులకు కోవిడ్ టెస్టు అందుబాటులో ఉంచుతోంది. ఈ టెస్టు ధర 130 దిర్హాములు. హోమ్ లేదా ఆఫీస్ టెస్టింగ్ అయితే, ఈ ధర 240 దిర్హాములు. టెస్టు ఫలితాలు 24 గంటల్లో వస్తాయి. ఇది దుబాయ్‌లో మాత్రమే పరిమితం.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







