మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి
- July 18, 2021
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు చెంబూరు,విఖ్రోలి ప్రాంతాల్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ విధించిన సంగతి తెలిసిందే.ముంబైలో శనివారం 156.94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనిబృహన్ ముంబై కార్పోరేషన్ (BMC) తెలిపింది. చెంబూరులోని భరత్ నగర్ నుండి 17 మందిని, విఖ్రోలి సూర్య నగర్ నుండి మరో 9 మందిని రక్షించినట్లు పేర్కొంది. రెండు ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







