25 నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు విద్యార్ధుల మార్పునకు ఛాన్స్
- July 19, 2021
బహ్రెయిన్: ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటూ పబ్లిక్ స్కూల్స్ కి మారాలనుకుంటున్న విద్యార్ధులకు ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని బహ్రెయిన్ వెల్లడించింది. స్కూల్ బదిలీ సేవలను తమ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి ఆగస్ట్ 12 వరకు ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ కు గడువు ఉంటుందని పేర్కొంది. దరఖాస్తుదారులు వెబ్ సైట్లో సూచించిన సర్టిఫికెట్లను అప్లికేషన్ తో జతపరచాల్సి ఉంటుంది. అయితే..పబ్లిక్ స్కూల్స్ లో ఆయా తరగతుల్లో విద్యార్ధుల ఖాళీలను బట్టి దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తారు. ఒకవేళ క్లాస్ లో ఫుల్ స్టెన్త్ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







