సంక్షోభం సాకుతో ధరలను కృత్రిమంగా పెంచొద్దన్న సీపీఏ
- July 19, 2021
ఒమన్: ఓ వైపు కోవిడ్ సంక్షోభ పరిస్థితులు..మరోవైపు ఈద్ అల్ అధా పండగ రోజులు. ఈ పరిస్థితులను అడ్డం పెట్టుకొని వస్తువులు, పలు సేవల ధరలను పెంచొద్దంటూ ఉత్పత్తిదారులు, సర్వీస్ ప్రొవైడర్లకు వినియోగదారుల భద్రత అధికార విభాగం-సీపీఏ హెచ్చరించింది. పండగ వేళ సాధారణంగానే షాపింగ్ కల్చర్ కనిపిస్తుంటుంది. దీంతో పలు వస్తువులకు, సేవలకు డిమాండ్ కూడా ఉంటుంది. అయితే..కోవిడ్ సంక్షోభాన్ని, పండగ డిమాండ్ ను అడ్డంపెట్టుకొని ధరలను కృత్రిమంగా పెంచొద్దని వార్నింగ్ ఇస్తూనే సర్వీస్ ప్రొవైడర్లు, సప్లయిర్లు ఇందుకు సహకరించాలని కోరింది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్ పరిధిలోని విలాయత్ లలో ధరలను కృత్రిమంగా పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







