ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన అమిర్

- July 19, 2021 , by Maagulf
ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన అమిర్

దోహా:అమిర్ తమీమ్ బిన్ హమాద్ అల్ తని, ఈద్ అల్ అదా నేపథ్యంలో పలువురు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల ప్రముఖులకు శుభాకాంక్షల్ని పంపించారు. అమిర్ కూడా ఆయా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com