లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన సుప్రీం కమిటీ
- July 21, 2021
ఒమన్: ఒమన్ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలును సుప్రీం కమిటీ చీఫ్ పరిశీలించారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ సెంటర్ కు వెళ్లారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులతో లాక్ డౌన్ పరిస్థితులను ఆరా తీశారు. ఈద్ వేళ సామూహిక ప్రార్ధనలు, బంధువుల రాకపోకలతో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందనే ఉద్దేశంతో ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నవారికి, విదేశీ ప్రయాణికులకు, అత్యవసర వాహనాలు, వైద్య రంగ సిబ్బంది మాత్రమే లాక్ నుంచి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







