చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- July 21, 2021
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుకున్నారు.దుబాయ్ ప్రయాణికుడి వద్ద 41 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారం గుర్తించారు అధికారులు.కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని సినీ ఫక్కీలో మలద్వారం లో దాచాడు కేటుగాడు.కానీ చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయటపడింది అక్రమ బంగారం రవాణా. 810 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.ప్రయాణికుడు చెన్నై లోని విలుప్పురానికి చెందిన చంద్ర శక్తివేల్ గా గుర్తించారు.

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







