ఒమన్: పలు ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు జారీ
- July 22, 2021
మస్కట్: ఒమన్ మిటియరాలజీ, ఒమన్ సుల్తానేట్‌లోని పలు ప్రాంతాలకు వర్ష హెచ్చరిక చేసింది. మస్కట్ గవర్నరేట్ నార్త్ మరియు సౌత్ అల్ షర్కియా, అల్ దక్లియా, అల్ దహిరా మరియు నార్త్ అలాగే సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. బలమైన గాలులు వీచే అవకాశముంది. వ్యాలీ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశముంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







