వ్యాక్సిన్ సెంటర్ నిర్వహణపై ఫార్మ్ కార్మికుల అసంతృప్తి

- July 22, 2021 , by Maagulf
వ్యాక్సిన్ సెంటర్ నిర్వహణపై ఫార్మ్ కార్మికుల అసంతృప్తి

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అబ్దాలీ మరియు వఫ్రా ఫార్మ్స్‌లో పని చేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈద్ సెలవులు ముగిసేదాకా, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, నిర్వాహకుల ఏర్పాట్లపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని వాపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com