కువైట్ చమురు మంత్రికి భారత పెట్రోలియం మంత్రి ఫోన్
- July 23, 2021
కువైట్: భారత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. కువైట్ చమురు మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్ద్ అలేతేఫ్ అల్-ఫారిస్ కి ఫోన్ చేసి చమురు రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. భారత్- కువైట్ మధ్య హైడ్రోకార్బన్స్ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించే దిశగా పనిచేయడానికి ఇరు పక్షాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత ఇంధన రంగంలో కువైట్ భాగస్వామ్యం కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..కువైట్ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్దు అలేతేఫ్ అల్-ఫారిస్ ను భారత పర్యటనకు రావాల్సిందిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







