సౌదీలో మిలిటరీ ఎక్సర్‌సైజ్‌కి హాజరైన షేక్ మహమ్మద్
- March 10, 2016
కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, మరి డిఫెన్స్ లీడర&్స, అధికారులు నార్తరన్ థండర్ ఎక్సర్‌సైజ్‌ని ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న కింగ్ ఖాలిద్ మిలిటరీ సిటీలో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రారంభమయ్యింది. యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సహా 19 ఇతర దేశాలకు చెందిన ఆర్మీ స్నేహపూర్వక విన్యాసాల్లో పాల్గొన్నాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాల మధ్య సఖ్యతకు ఈ ఎక్సర్సైజ్ తోర్పడుతుందని విన్యాసాలను హాజరైన వివిధ దేశాల ప్రముఖులు కొనియాడారు. తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించడానికి సరైన విజయం ఒక్కటి సరిపోతుందని ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ చెప్పారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రేపు మిలిటరీ ఎక్సర్సైజ్ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







