ఇమ్యునైజేషన్ కోసం ప్రీ బుకింగ్ అపాయింట్మెంట్
- July 23, 2021
మస్కట్: టార్గెట్ గ్రూపులకు చెందిన వ్యక్తులు కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందేందుకు వీలుగా ప్రీ బుకింగ్ డేట్స్ యాక్టివేషన్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. జూలై 25 నుండి జూలై 31 వరకూ ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. తరసుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకుని ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ - అల్ సాహిల్ హెల్త్ సెంటర్, విలాయత్ ఆఫ్ కొరియత్లో ఇమ్యునైజేషన్ పొందవచ్చు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







