ఎలక్ట్రానిక్ సేవల్ని కొనియాడిన లేబర్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ మినిస్ర్టీ

- July 23, 2021 , by Maagulf
ఎలక్ట్రానిక్ సేవల్ని కొనియాడిన లేబర్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ మినిస్ర్టీ

మనామా: మినిస్ర్టీ ఆఫ్ వెబర్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ 2020 చివరి నుండీ ఇప్పటిదాకా 52 ఎలక్ట్రానిక్ సేవల్ని ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ మరియు ఎలక్ర్టానిక్ గవర్నమెంట్ అధారిటీ సాయంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ఎంప్లాయ్‌మెంట్, అన్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్, లైసెన్సింగ్ డే కేర్ క్లబ్స్, శారీరక వైకల్యం కలిగిన వారికి సంబంధించి ఈ సేవల్ని అందిస్తున్నారు. మినిస్టర్ జమీల్ బిన్ మహ్మద్ అలీ హుమైదాన్ మాట్లాడుతూ, లబ్ధిదారులతో కమ్యూనికేషన్ మరియు ఇంటరాక్షన్ కోసం ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆయా సేవల్ని మరింత మెరుగ్గా అందించగలమని అభిప్రాయ పడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com