ముగిసిన పూర్తిస్థాయి లాక్ డౌన్..పాక్షిక ఆంక్షలు కొనసాగింపు
- July 24, 2021
ఒమన్: ఒమన్ లో పూర్తిస్థాయి లాక్ డౌన్ నేటి తెల్లవారుజాముతో ముగిసింది. ఇవాళ్టి నుంచి వాణిజ్య కార్యక్రమాలు, వాహనాల రాకపోకలు, జనసంచారం యధావిధిగా ఉండనున్నాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అమలులోకి తెచ్చిన పూర్తి లాక్ డౌన్‌ను విజయవంతం చేసేందుకు ప్రజలు అన్ని విధాల సహకరించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు మాత్రం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 31వరకు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో వాణిజ్య కేంద్రాలు, జనసంచారం, వాహనాల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







