మహిళా జేబుదొంగ అరెస్ట్

- July 27, 2021 , by Maagulf
మహిళా జేబుదొంగ అరెస్ట్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, దోఫార్ గవర్నేరేట్‌లో ఓ మహిళా జేబు దొంగని అరెస్టు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొనుగోలుదార్ల నుండి నిందితురాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆమెను అరెస్టు చేసిన దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ వెల్లడించింది. ఆమెపై గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com