లిబియాలో పడవ మునక, 57 మంది మృతి
- July 28, 2021
ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 75 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో 57 మంది వలసకూలీలు మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీరిలో 20 మంది మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వాతావరణ ప్రతికూల ప్రభావం కారణంగా పడవ మునిగినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







