ఒమన్ విజన్ 2040: 2022 నుంచి ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి
- July 28, 2021
ఒమన్: ఒమన్ విజన్ 2040లో భాగంగా, ఒమన్ సుల్తానేట్‌లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా కీలకమైన ముందడుగు పడబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ తాజాగా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రెస్టారెంట్లు, కేఫ్‌లు మరియు గోల్డ్ షాపులు) ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్లను 2022 నుంచి తప్పనిసరిగా వినియోగదారులకు అందుబాటులో వుంచాలి. కమర్షియల్ సెంటర్లు, గిఫ్ట్ మార్కెట్లు, ఫుడ్ సేల్స్, గోల్డ్ మరియు సల్వర్ షాపులు, రెస్టారెంట్లు, ఫ్రూట్ మరియు వెజిటబుల్ వెండర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, టొబాకో.. ఇలా అన్ని రకాలైన లావాదేవీలకూ ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







