ఈద్ అల్ అదా నేపథ్యంలో అబు సమ్రా బోర్డర్ నుంచి వెళ్లిన 10,000 కు పైగా వాహనాలు

- July 29, 2021 , by Maagulf
ఈద్ అల్ అదా నేపథ్యంలో అబు సమ్రా బోర్డర్ నుంచి వెళ్లిన 10,000 కు పైగా వాహనాలు

దోహా: 25,000 మందికి పైగా ప్రయాణికులు అబు సమ్రా బోర్డర్ మీదుగా ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య ఈద్ అల్ అదా సమయంలో ప్రయాణించారు. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 10,117 వాహనాలు జులై 18 నుండి 25 మధ్య ఈద్ అల్ అదా సందర్భంగా ప్రయాణించాయి. 5,418 వాహనాలు ఖతార్‌లోకి వచ్చాయి. 4,699 వాహనాలు ఖతార్ నుండి వెళ్లాయి. 26,130 మంది ప్రయాణికులు ఈ బోర్డర్ ద్వారా ప్రయాణించగా, 14,004 మంది ప్రయాణికులు ఖతార్‌లోకి వచ్చారు. 12,128 మంది ఖతార్ నుండి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com