ఒమన్: సాయంత్రపు లాక్ డౌన్ తదుపరి నోటీసులకు పొడిగింపు
- July 29, 2021
ఒమన్: సాయంత్రపు లాక్డౌన్ తదుపరి నోటీసు వచ్చే వరకూ కొనసాగుతుంది. రాత్రి 10 గంటల నుంచి, ఉదయం 4 గంటల వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ప్రజలెవ్వరూ ఇళ్ల నుండి బయటికి రాకూడదు. కమర్షియల్ యాక్టివిటీస్ ఈ సమయంలో నిషేధించారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









