ఆగస్టు 1 నుండి కొత్త ప్రయాణ విధానానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి
- July 30, 2021కువైట్: ఆగస్టు 1 నుండి కువైట్ వచ్చేవారికి సంబంధించి, కొత్త ట్రావెల్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లను మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ పూర్తి చేసింది. సంబంధిత అధారిటీస్తో ఆరోగ్యం మరియు భద్రత అంశాలకు సంబంధించి సమన్వయం చేస్తున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. మినిస్ర్టీ ఇప్పటికే విదేశాల్లో వ్యాక్సిన్ పొందిన వారికి సంబంధించి, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది. కువైట్ వచ్చేవారు తప్పక తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మినిస్ర్టీ వెబ్ సైట్లో అప్లోడ్ చేసే అప్రూవల్ కోసం వేచి చూడాలి. అలాగే, తమ వెంట వ్యాక్సినేసన్ సర్టిఫికెట్ తీసుకురావాలి. క్యూఆర్ కోడ్ తప్పనిసరి. అలాగే, 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ తమ వెంట తెచ్చుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకూడదు. తుమ్మకూడదు. జలుబు, దగ్గు ఉండకూడదు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు