పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన పర్యాటకులకు క్వారంటైన్ లేకుండానే అనుమతి

- July 30, 2021 , by Maagulf
పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన పర్యాటకులకు క్వారంటైన్ లేకుండానే అనుమతి

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో పర్యటించే విజిటర్స్ పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది ఉంటే, వారికి ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండదు. అలాంటి వాళ్లంతా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలి. వివిధ దేశాల నుండి వచ్చేవారు ఈ నిబంధనల్ని అనుసరించి ఆగస్టు 1 నుంచి దేశంలోకి అనుమతించబడతారు. ఫైజర్, ఆస్ర్టాజెనకా, మోడర్నా వ్యాక్సిన్లు వేసుకున్న వారికే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com