ఆదివారం చేరుకోనున్న 27వ బ్యాచ్ ఫైజర్ వ్యాక్సిన్

- July 30, 2021 , by Maagulf
ఆదివారం చేరుకోనున్న 27వ బ్యాచ్ ఫైజర్ వ్యాక్సిన్

కువైట్: 27 వ షిప్‌మెంట్ ఫైజర్ బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ద్వారా ఆగస్టు 1 ఆదివారం మద్యాహ్నం 3 గంటలకు చేరుకోనుంది. అక్కడి నుండి వెంటనే వ్యాక్సిన్ కేంద్రాలకు వాటిని పంపిస్తారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి వాటిని ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com