పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన పర్యాటకులకు క్వారంటైన్ లేకుండానే అనుమతి
- July 30, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో పర్యటించే విజిటర్స్ పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది ఉంటే, వారికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండదు. అలాంటి వాళ్లంతా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలి. వివిధ దేశాల నుండి వచ్చేవారు ఈ నిబంధనల్ని అనుసరించి ఆగస్టు 1 నుంచి దేశంలోకి అనుమతించబడతారు. ఫైజర్, ఆస్ర్టాజెనకా, మోడర్నా వ్యాక్సిన్లు వేసుకున్న వారికే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









