తొలి మేడ్ ఇన్ ఒమన్ స్మార్ట్ ఫోన్
- July 30, 2021
మస్కట్: ఒమనీ సంస్థ ఒకటి సుల్తానేట్‌లో తొలి మొబైల్ ఫోను తయారు చేసింది. మెర్సల్ పేరుతో దీన్ని తయారు చేశారు. అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోనులో పొందుపరిచారు. మెర్సల్ కంపెనీ సిఈవో ఇంజనీర్ రషీద్ అల్ మస్రీ మాట్లాడుతూ యువ ఒమనీలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాల మేరకు దీన్ని తయారు చేశామని చెప్పారు. కొన్నేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఆండ్రాయిడ్ ద్వారా ఇది పని చేస్తుంది. 215 గ్రాముల బరువు 10 అంగుళాల హెచ్‌డి స్ర్కీన్, 128 జిబి మెమరీతో 5 వ జనరేషన్ సిస్టమ్‌తో మెర్సల్ పని చేస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







