శానిటైజేషన్ తర్వాత తెరచుకున్న ఏడు మసీదులు

- July 30, 2021 , by Maagulf
శానిటైజేషన్ తర్వాత తెరచుకున్న ఏడు మసీదులు

సౌదీ అరేబియా: మినిస్ర్టీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్, ఏడు మసీదుల్ని తిరిగి తెరిచింది. 4 ప్రాంతాల్లోని 7 మసీదుల్లో భక్తులకు కరోనా సోకడంతో శానిటైజేషన్ నిమిత్తం తాత్కాలికంగా మూసి వేశారు. రియాద్‌లో 2 మసీదులు, ఖాసిమ్‌లో 2, హెయిల్‌లో 2, తూర్పు ప్రావిన్స్‌లో ఒక మసీదు తెరిచారు. కాగా, గడిచిన 173 రోజుల్లో మొత్తం 1909 మసీదుల్ని మూసివేశారు. శానిటైజేషన్ అనంతరం తెరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com